‘ఛలో ఎల్‌ఓసీ’ పేరుతో కేరళ నుంచి కాశ్మీర్ వరకు 100 మంది బైకర్లు ప్రయాణం ప్రారంభించారు. కలడి (కేరళ) నుంచి ప్రారంభమైన ఈ యాత్ర యువత ఆధ్వర్యంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా జాతీయ భద్రత కోసం చేపట్టిన ఉద్యమం. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న జవాన్లకు మద్దతుగా, యువతలో దేశభక్తిని రగిలిస్తూ, ఈ ఉద్యమం సామాన్య ప్రజలకు సందేశం ఇస్తోంది. 'మేము మౌనంగా కూర్చునే వాళ్లం కాదు... అవసరమైతే దేనికైనా సిద్ధం..' అంటూ యువ హృదయాలు ఎల్‌ఓసీ వైపు కదులుతున్నాయి.
#ChaloLOC #PahalgamAttackTribute #PahalgamTribute #BulletsAgainstBullets #RideForUnity #KaladyToTeetwal #RoyalEnfieldRide #BikersOfIndia #PatrioticRide #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️